¡Sorpréndeme!

Pink Moon 2025 - ఆకాశంలో మరో అద్భుత దృశ్యం. రంగు మారుతున్న చంద్రుడు | Oneindia Telugu

2025-04-13 3 Dailymotion

Pink Moon 2025 - The Pink Moon 2025 will light up the sky on April 12, reaching peak brightness at 5:52 AM IST on April 13 in India. Despite its name, this full moon won’t actually appear pink — it’s named after the blooming pink wildflowers of early spring. This year, it’s extra special as it coincides with Hanuman Jayanti and Baisakhi, adding powerful spiritual and cultural significance. Astrologically, the Pink Moon in Libra symbolizes balance, relationships, and new beginnings. A perfect time for reflection, connection, and celebrating nature’s renewal.


Pink Moon 2025 - ఆకాశంలో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఎప్పుడూ దగ దగ మెరుస్తూ తెల్లగా కనిపించే చంద్రుడు.. ఇవాళ కొత్త రంగను సంతరించుకున్నాడు. చంద్రుడిని సాధారణంగా ఎరుపు, పసుపు, నలుపు చూసి ఉంటాం. మార్చిలో బ్లడ్ మూన్ కనిపించిన తర్వాత, ఏప్రిల్‌లో ఇంకో అద్భుత దృశ్యం మనం చూడబోతున్నాం. ఈరోజు రాత్రి పింక్ కలర్ లో చూస్తారని అంతర్జాతీయ స్థాయిలో చూడనున్నారు. ఆ స్టోరీ ఏంటో మీకోసం ప్రత్యేకంగా....


#PinkMoon2025 #Micromoon #HanumanJayanti2025 #Baisakhi2025 #AprilFullMoon #PinkFullMoon #LibraFullMoon #MoonInLibra #FullMoonRituals #Astrology2025 #SpiritualMoon #FullMoonEnergy #PinkMoonSignificance #SkyWatch2025